Skip to main content
మన చిన్నగంజాం మండల గ్రామాలలో వేసవి దాహార్తిని జయించే బృహత్తు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ఈ క్రింది గ్రామస్థులకు నా హృదయపూర్వక అభినందనలు.

-జై హింద్
శరభయ్య పోలకం


1) అమీన్ నగర్ - రామాలయం
2) రాజుబంగారుపాలెం - జాలమ్మ చెట్టు
3) కుక్కలవారి పాలెం - భ్రంహం గారి గుడి
4) కుక్కలవారి పాలెం - యానాదిసంగం
5) కుక్కలవారి పాలెం - కనకదుర్గమ్మ గుడి
6) చిన్నగంజాం - రైల్వే స్టేషన్
7) చిన్నగంజాం - మార్కెట్ సెంటర్
8) చిన్నగంజాం - అంబేద్కర్ సెంటర్
9) చిన్నగంజాం - కన్యకాపరమేశ్వరి టెంపుల్
10) చిన్నగంజాం - తాటి సుబ్బారావు గారి ఇల్లు
11) చిన్నగంజాం - రైల్వే గేట్ సెంటెర్
12) చిన్నగంజాం - మండల కార్యాలయం
13) రామచంద్రానగర్
14) బాపయ్య నగర్
15) పెద్ద పల్లెపాలెం - ఎన్టీఆర్ బొమ్మ
16) పెద్ద పల్లెపాలెం - రాములవారిగుడి
17) పడమట పల్లె పాలెం - రచ్చబండ
18) తూర్పు పాలెం
19) మున్నవారిపాలెం
20) చిన్నగంజాం - బండ కాలనీ
21) మూలగానివారి పాలెం
22) కొత్తపాలెం - Dr. ఆనంద్ గారి కొట్టారు
23) కడకుదురు - బస్సు స్టాండ్
24) కడకుదురు - రామాలయం
25) కడకుదురు - కృష్ణుడి గుడి
26)  కడకుదురు - రైల్వే స్టేషన్
27) చింతగుంపల - వైస్సార్ బొమ్మ
28) చింతగుంపల - కమ్యూనిటీ హాల్ సెంటర్
29) గొనసపూడి - ఆంజెనేయస్వామి గుడి
30) గొనసపూడి - బస్సు స్టాండ్
31) మోటుపల్లి
32) గొల్లపాలెం  - బుద్దరాయి సెంటర్
33) అడవీధివారి పాలెం  - రాములవారి గుడి
34) జీడిచెట్లవారి పాలెం - రామాలయం
35) క్రిస్టియన్ కాలనీ
36) రుద్రమాంబ పురం
37) పెద్దగంజాం - బస్సు స్టాండ్
38) పెద్దగంజాం - వైస్సార్ బొమ్మ
39) పెద్దగంజాం - ఉప్పుగుండూర్ రైల్వే స్టేషన్
40) పెద్దగంజాం - వాగ
41) పెద్దగంజాం - గొల్లపాలెం బస్సు స్టాండ్
42) పెద్దగంజాం - పల్లె పాలెం వేప చెట్టు 1
43) పెద్దగంజాం - పల్లె పాలెం వేప చెట్టు 2
44) పెద్దగంజాం - బీచ్ రోడ్
45) పెద్దగంజాం - పట్టపు పాలెం - కాటవారి పాలెం
46) పెద్దగంజాం - పట్టపు పాలెం - కోడూరు వారి పాలెం
47) పెద్దగంజాం - సంఘం దావ

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...
బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం