చిన్నగంజాం మండల్ పరిధి లోని గ్రామాలలో వేసవి చలివేంద్రం ఏర్పాటు చేయాలి అని భావించే సామజిక కార్యకర్తలుకు ఓక శుభవార్త. మీరు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడానికి కావలసిన సామాగ్రిని అందచడానికి చిన్నగంజాం గ్రామ ప్రజలు కలసి నిర్మించిన సుజల స్రవంతి నిర్వాహకులు చేయూతనిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం మరియు మధ్యాహ్నం శుద్ధ త్రాగునీరు టాంకర్ తో మీ చలివేంద్రం లో మట్టి కుండలలో నీరు నింపటానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఔత్సహికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని దాహార్తులకు హాహం తీర్చమని ప్రార్ధన.
జై హింద్
శరభయ్య పోలకం
Comments
Post a Comment