మనకు వచ్చే అనేక వ్యాధులకు కారణం మన జీర్ణ వ్యవస్థ అని మీకు తెలుసా? జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడం మన చేతుల్లోనే వుంది. మన ఇంటిలోనే లాక్టోబాసిల్లస్ (పునీళ్లు) తయారు చేసుకోవచ్చు. మన తాతలు తండ్రులు చేసినదే.
నేను పాటించిన తయారీ విధానం:
1) బియ్యం కడిగిన నీళ్లు ఒక గిద్ద తీసుకొని ఒక నైట్ కిచెన్ టాప్ మీద పెట్టండి.
2) రెండు లీటర్ల పాలు ఒక సీసా లో తీసుకొని, దానిలో బియ్యం నీళ్లు కలపండి.
3) మూడు రోజుల తరువాత పైన తేలిన మీగడ వడగట్టి, వచ్చిన నీళ్ళని స్టోర్ చేసుకొని, భోజనానికి ముందు ఒక అర గ్లాస్ తీసుకోండి.
4) మీకు హుషారుగా అనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యండి.
జై హింద్
శరభయ్య పోలకం

That's fine......
ReplyDelete