ఒక తరము గతిలేక అమెరికా కి తరలి వెలసి వెళ్ళింది. ఇప్పుడు పాలకులు పని కట్టుకొని ఇంగ్లీష్ నేర్పించి ఇంకొక తరాన్ని బానిసలుగా చేసి అమెరికాకి పంపించాలని చట్టాలు చేస్తున్నారు.
ఆనాడు రాజధాని కోసం తూతూ మంత్రం ప్రజాభిప్రాయానికి, ఇప్పటి ఇంగ్లీష్ మీడియం ప్రజాభిప్రాయానికి తేడా ఏమి వుంది. ఇలాంటి బయాస్డ్ ప్రజాభిప్రాయం ప్రజలకి మేలు చెయ్యడానికేనా లేక ప్రభువులు అనుకొన్నది ప్రజల మీద రుద్దడానికా?
టీడీపీ Vs వైసీపీ, జన్మభూమి కమిటీ Vs గ్రామీణ సచివాలయం, రాజధాని కోసం ప్రజాభిప్రాయానికి Vs ఇంగ్లీష్ కోసం ప్రజాభిప్రాయానికి మీకు తేడా ఏమైనా తెలుస్తుందా? దొందు దొందేన ?
జైహింద్
శరభయ్య పోలకం

Comments
Post a Comment