కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు కూడా తెల్ల చొక్కాల పాలు...
ఇది తెల్ల చొక్కాల అంతం. కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు కూడా తెల్ల చొక్కాల పాలవుతుంటే చూస్తూ ఊరుకోలేక ప్రభుత్వ పధకాలు పేద ప్రజలకి అందించాలి అన్న ఒకే ఒక ధ్యేయం తో మన పోలకం శరభయ్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది.
MRO ఆఫీస్ దగ్గరలో ఒక ఆఫీస్ ఓపెన్ చెయ్యడము జరుగింది. ప్రభుత్వ పధకాల కోసం ధరకాస్తు చేసుకొనే వారికి చేయూత నిస్తుంది. తెల్ల చొక్కాల ఉనికిని ప్రశ్నిస్తుంది. ప్రజల సంపదకు కాపు కాస్తుంది.
రండి, చేయిచేయి కలుపుదాం. తెల్ల చొక్కాల అంతు చూద్దాం!!!
జై హింద్,
శరభయ్య పోలకం

Comments
Post a Comment