మా ఊరిలో రైతులు సంపాదించనంత డబ్బు రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ కూర్చొనే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు...
జీవనోపాధికి రాజకీయాలకి రాకపోతే మరి మా ఊరిలో ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు సంపాదించనంత డబ్బు రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ చెట్టుకింద కూర్చొనే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఎకరాలు ఎలా వస్తున్నాయి? రాజకీయ నాయకుల వార్తలు రాసే న్యూస్ విలేకర్లకు ఆస్తులు ఎక్కడి నుండి వస్తున్నాయి.
న్యూస్ పేపర్ ఓనర్స్ కి డబ్బులు ఎక్కవ వుండి విలేకర్లకు ఊరకనే లక్షలు, కోట్లు ఇస్తున్నారేమో. ఏమో ఎవరికి ఎరుక. ఆ శివయ్య ఏమి అనుకుంటున్నాడో నాకేమి ఎరుక.
చంద్రబాబు గారు, మరి జనాలంతా రాజకీయ నాయకులు ఫాలోయర్స్ లేక విలేకర్లు అయ్యేలోపే ఏదో ఒకటి చెయ్యండి. లేకపోతే పని చేసే వాళ్ళు కరువయి మనము ఇంకొక లోకం నుండి మనుష్యుల్ని దిగుమతి చేసుకోవాలి.
జై హింద్
శరభయ్య పోలకం

Comments
Post a Comment