యుగాలుగా కులము అని, ప్రాంతము అని విచ్చిన్నమైన తెలుగు జాతికి ఒక దివ్వె దీక్చూచి దిశా నిర్ధేశం చేస్తుంది. రండి మనం తెలుగు నుడికారాన్ని మళ్ళీ వినిపిద్దాము. ఆంధ్రుల ఐఖ్యత మనం జన సేనానికి ఇచ్చే జన్మదిన కానుక. తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే. ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్ శరభయ్య పోలకం