మా మండలం లో కులాలు రెట్టింపు అయ్యాయి. వేల సంవత్సరాల నుండి వున్న కులాలు ఉన్నట్టుండి రెట్టింపు ఎలా అయ్యాయో, శివయ్యా మీరైనా చెప్పండయ్యా? మా సామాన్యులు అర్ధం చేసుకోలేక పోతున్నారు.
టీడీపీ పల్లెకారులు --- వైసీపీ పల్లెకారులు
టీడీపీ మాల --- వైసీపీ మాల
టీడీపీ మాదిగ --- వైసీపీ మాదిగ
టీడీపీ వైశ్య --- వైసీపీ వైశ్య
టీడీపీ ఆర్యులు -- వైసీపీ ఆర్యులు
టీడీపీ ముస్లిమ్స్ --- వైసీపీ ముస్లిమ్స్
టీడీపీ బండ --- వైసీపీ బండ
టీడీపీ పద్మశాలి --- వైసీపీ పద్మశాలి
టీడీపీ యాదవులు --- వైసీపీ యాదవులు
టీడీపీ రెడ్లు --- వైసీపీ రెడ్లు
టీడీపీ కాపులు --- వైసీపీ కాపులు
ఇలా అన్ని కులాలు రెట్టింపు అవ్వడము కడు విడ్డూరం. వామ్మో, ఎంత అభివృద్ధి జరిగింది!!! ఇంత అభివృద్ధి జరగడానికి కారణమైన రాజకీయనాయకులకు నా ధన్యవాదాలు. స్పెషల్ గా జై చంద్రబాబు!!!
కానీ శివయ్యా !!! కమ్మ కులాన్ని మర్చి పోయావు ఏమిటయ్యా??? దేవుడివైన మీరే కమ్మలని అంత చిన్న చూపు చూస్తే ఎలా? పాపం వారు మాత్రం అభివృద్ధి కావద్దా ???
జై హింద్
శరభయ్య పోలకం

Comments
Post a Comment