రైతు పండించే పంటకి క్రయ, విక్రయ లెక్కలు అడుగుతుంది మోడీ గారి ప్రభుత్వం, ఎందుకంటె? 1) రైతు పెట్టుబడు ఎంత పెడుతున్నాడు, దానికి ప్రతిఫలం ఎంతవస్తుంది. లాభం వస్తే పర్వాలేదు, కానీ నష్టాలు వస్తుంటే దానికి తగ్గ సాయం అందించే కార్యక్రమం చేపట్టడానికి. ఇప్పటి వరకు ఒక లెక్క పత్రం లేని జీవితం రైతుది. 2) రైతుల దగ్గర, దళారీలు తక్కువ ధరకి సరుకు కొని విఫణిలో మూడింతలుకి అమ్మి, ఆ వచ్చిన లాభం లెక్క దళారీలు ప్రభుత్వానికి చెప్పకుండా బ్లాక్ మనీ కూడబెట్టకుండా ఆపడానికి. 3) బ్లాక్ మనీ కూడబెట్టిన ఇలాంటి దళారీలు, ఈ అక్రమ డబ్బుని మళ్ళీ ఎలేక్షన్ లో పెట్టుబడి గా పెట్టి, ప్రభుత్వాలని శాశించేవాళ్ళని ఆపడం . ఇప్పుడు చెప్పండి రైతులారా, పోరాటం చేసి బిక్షం తీసుకొందామా? లేక ఇంకా గట్టి చట్టాలు తీసుకొచ్చి దళారీల పని పడదామా? ఇప్పుడు చెప్పండి భయ్యా, జై మోడీజీ అని . ఇంకొక మూడు సార్లు మోడీ గారు వస్తేనే మనము ఈ పాచిపోయిన పోరాటాలు నుండి బయటకి వస్తాము. జై హింద్, శరభయ్య పోలకం